వరుకోలు కళాచందర్
జన్మదినం సందర్భంగా కవిమితృల అభినందనలు
పుట్టిన రోజు 10 - 02 - 1973
🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
🌺 10/02/1973
🌺 నాకేదెల్వది దీనికెలా తెలుసో...!?
🌺 ఆశ్చర్యమే...!
🌺 నేను ఫేస్బుక్ లో అప్డేట్ ఇంతవరకు కాలేదు...
🌺 గమ్మతున్నది దీనిపని....!
🌺 ఇలాళ నా పుట్టినరోజట....
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
గోగులపాటి కృష్ణమోహన్
ప్రియమితృడు, కవిమితృడు కళాచంద్రునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....
నీ కళ చరితార్ధమవ్వాలని....
ఈ కళాచంద్రుడు కలకాలం ఆయుర్ ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో కలకాలం తులతూగాలని మనసారా కోరుకుంటూ....అభినందనలు.... ఆశీర్వాదాలు అందజేస్తున్నాను....
అందుకో మిత్రమా....
నీ
జ్యోతికృష్ణా
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కళలకే చంద్రుడు కళారాధ్యుడితడు
కళలన్ని కలబోసె కవిమితృండు
ఎన్నికష్టాలున్న ఎన్నిబాదలుపడ్డ
అనుకున్నలక్ష్యాలు అధికమించె
పుట్టినదినమున పులకించె కవిమిత్ర
పిల్లపాపలతోడ చల్లగుండ
ఆయురారోగ్యము అష్టైశ్వర్యము
కోరుకొనుచుంటిని కోట్ల కెదగ
ఆవె
చంద్రుడన్నతెలుసు కవిమితృలందర్కి
చంద్రుడన్నతెలుసు కవనదారి
చంద్రుడేకదమరి కళలకు చంద్రుడు
చంస్రుడేను మరి దేవి పతుడు
జ్యోతికృష్ణ
కళాచందర్ - కృష్ణమోహన్
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం
10/02/2016
సహస్రకవి 101
కవిత సంఖ్య:165
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు
అంశం : పుట్టినరోజు
శీర్శిక: హాపీబర్త్ డే
పదవ నెల రెండున పుట్టెను
మహాత్ముండొక్కడు
రెండవ నెల పదిన పుట్టెను
పుణ్యాత్ముండొక్కడు
ప్రజలలో మమేకమౌతూ
విలేఖరిగా
విరులు జల్లుతూ
సమాజపు కుళ్ళును
కుళ్ళబొడుస్తూ
సహస్రకవులతో కలిసి
కవన సాగులో
ఏరువాక సాగిస్తూ
పాటల పల్లకిలో
తా వూరేగుతూ
అందరినీ ఊరేగిస్తూ
తలలో నాలుకలా
హైకులో
కలం నైఫ్ తిప్పుతూ
వాట్సప్ లో
గ్రూపులలో కలతిరుగుతూ
కలుపుకుంటూ
స్నేహామృతాన్ని పంచుతూ
హితుడై
స్నేహితుడై
పుడమిన
మసిలే
నిత్య పున్నమి చంద్రుడై
మా..మన..కళాచంద్రుడై
పుట్టిన రోజు శుభమౌ కదా!
పుట్టినరోజు శుభాకాంక్షలతో
........ఏవీ రావు....అ వే..రా
🌺🌺🌺🌺🌺🌺🌺
వీరా గుడిపల్లి
🌺🌺🌺🌺
ఈ రోజు కళా చందర్ పుట్టిన రోజు
మనకు తెలిపిన ఫేస్ బుక్ కు...మొదట జేజేలు
సహస్ర మిత్రుల సహోదరుడు కళా
అమ్మాయిలకు అందకుండా మొత్తంగా మందరాలన్నీ దోచుకుని కవిమిత్రుల కవితలకు మాలలేస్తున్న కళా చందర్ పుట్టిన రోజు ఈనాడు
మనందరికీ పండగ రోజు
కళ కళ కళ కళ కళ. కళా చందర్ Happy birthday
Happy birthday ,Happy birthday
నాదో చిఱు కానుక ప్రేమతో స్వీకరించమని మనవి
🌺🌺🌺🌺
వీరా గుడిపల్లి.....
🌷🌷🌷🌷🌷🌷
పుట్టిన రోజు శుభాకాంక్షలు
🌺🌺🌺🌺🌺
పది మంది లోనున్న పరిమళించెడి వాడు
ముద్ద మందారాల ముద్దు ఱేడు
వరుకోలు పిలగాడు వరుసగా స్పందించు
వదలక నెవరిని వద్దికగను
కవిత లల్లెడు వారి కవనమ్ము పరికించి
విలువైన సలహాలు విశద పరచు
తను కళా చంద్రుడు తలపైన టోపితో
సతతము చిరునవ్వు చిందు చుండు
ఎవరి నెపుడు బాధించి ఎఱుగనట్టి
శాంతరూపి కళా చంద్ర శాంతముగను
అందుకో శుభకామన లందు కొమ్ము
పుట్టిన దినము ఈనాడు పూర్ణ చంద్ర
🌷🌷🌷🌷
వీరా గుడిపల్లి
🌺🌺🌺🌺
🌺 🌼 🌼 🌺
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఆ**
నేడె విదియ దివము నెలవంక కనువిందు
మిత్రు డొకరు గలసె మించ గాను
కళల చంద్ర జనన కమ్మ ని దివమిది
కోరు కొంటి శుభము కోటి వేల్పు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అంబటి భానుప్రకాశ్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
SKno322.గడ్డం లక్ష్మణ్ కాటారం కరీంనగర్.🌺 సాహితీ బందువు కళాచందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు🌺🌷🌹💐🎉🍀🌸ఉత్పలమాలపద్యం. "బందువు సాహితీవనము బంగరు పుష్పము,జర్నలిస్టు,ఈ
బృందము ఆప్తమితృడగు పుణ్యుడు,ధన్యుడు నిత్య వాక్కళా
చంద్రుడు,శౌర్యధైర్య గుణసాంధ్రుడు,మౌని,ల నిండుకుండ,మా
విందగు హార్ధికుండిట,కవీంధ్ర!వినమ్రత విద్యరేడిలన్.
👏🙏🌻🎁
🌺అన్న🌺
కవిత సంఖ్య.61,
ఇందిర.వెల్ది,
S.K.No.334.
అమ్మ,నాన్న తరువాత,
అత్యున్నమైనది.
అవనిలోని పదవేది?
అన్నా,అన్నా,అన్నేగా అదిమరి!
ఆప్యాయత, అనురాగం,
అన్నమదికే స్వంతము.
అనుబంధం,ఆరాధన,
అన్నహృదిలో పదిలము.
అన్నచూపు కురియును,
తెల్లని,చల్లని,వెన్నెలలు.
అన్నమాట కరుకైనా,
అది శర్కర చెరకుగడ.
అమ్మ,నాన్న లేకున్నా,
అన్నేగా ఆడుబిడ్డకు శక్తి.
తనేగా కల్పించును,
కష్టాల నుండి విముక్తి.
ఆదిశేషుడానాడు,
అవనికి అరుదెంచి,
రామన్నకు సేవచేసినాడు.
అతిబలవంతులు నల్వురు,
ధర్మన్నకు తలవంచి,
కష్టాల కడలి ఈదినారు ఇంకోనాడు.
నటనసూత్రధారి వేలు,
నలిగిపోయిందని చెబితే,
చిన్నారి చెల్లి కృష్ణ,
చీరకొంగు చించి కడితే,
శీలాన్ని కాపాడెను,
అన్న కృష్ణ మరోనాడు.
అరమూరెడు ముక్కతో,
అల్లిన రాఖీ పువ్వును,
అతిప్రేమతో కడుతున్నా!
అమ్మలోని మొదటి సగం,
నాన్నలోని చివరిసగం,
రెండైన అన్న.
నీకన్నా పెన్నిధి వేరెవరులేరన్న.
నీ సన్నధే నాకు దైవమందిరమన్న
అమ్మలేదని నీవు అధైర్యపడకన్నా!
చిట్టిచెల్లినే కాదూ!
చిన్నారి నీ అమ్మను.
నీ చేతిలో వికసించిన,
చిరంజీవి కమలను.
..........
కళాచందర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలతో......
ఇందిర.వెల్ది.
😍😍😍😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺
ఆయత కవితా యజ్ఞం
కవితా సంఖ్య :81
విజయ దుర్గ
sk ---- 87
***కళా అన్న***
కలం చేత పట్టి చెడును చెండాడుతూ
మంచిని ప్రోత్సహిస్తూ ......
మానవాళికి ఆత్మ బంధువై.....
ఎంతో మందికి మిత్రుడవై స్నేహ
పరిమళాలు వెదజల్లుతూ....
ఎంతో మంది కవులకు ప్రోత్సాహానివై
ముందుకు నడిపస్తూ......
కవితా ప్రపంచంలో అలుపెరగని
సిపాయివై జన సేవ చేస్తూ...
అజరామరంగా ఆచాంద్రార్కము
ధ్రువతారలా వెలిగేవు .....
నూరు పున్నమి వెలుగులో
మీ జీవన సౌరభం వెలగాలని
పుట్టిన రోజు శుభాకాంక్షలన్నా.....
వినీల
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కళా చంద్ర గారికి,
జన్మ దిన శుభాకాంక్షలు .
శతమానం భవతి శతాయుహు పురుషః
శథెన్ద్రియెన అయుస్సెవిన్ద్రియెన ప్రతి తిష్ట్తతి .....పొకూరి.
🌷🌙🌷🙏🙏🙏💐💐🏈💐💐💐
🌷🌙🌷🙏🙏🙏💐💐🏈💐💐💐
కళాచంద్ర చంద్రన్నగంభీర రూపం
హలోయంటెనేచాలు యానంద మొందన్
చలోక్తుల్ ,విరాజిల్లు చంద్రన్న నోటన్
భళారే కళాచంద్ర భానుప్రకాశం !!
కళాచందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
అంజయ్య గౌడ్
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మిత్రులు శ్రీ కళాచందర్ గారికి
హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
అయుత కవితా సుయజ్ఞాన ♦ నందమొలుకు
వ్యాఖ్యలను బెట్టి యాత్మీయ ♦ హర్ష మిడియు
మమతలను పంచి మాటాడు ♦ మాన్యుఁడ వగు
మా కళా చంద్ర! నీకు జ♦న్మదిన నుతులు!
భవదీయ మిత్రుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
శ్రీ కళాచంద్రులకిదియే శ్రియము శుభము
జన్మ దినశుభా కాంక్షలు జయము జయము
కవు లసంగము అందించు కైత కవిత
ఆయుత కవితలచెలిమి అందుకొనుడు
ఇట్లు
మాడుగుల నారాయణ మూర్తి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
మేక రవీంద్ర
కళాచందర్ కు
జన్మదినం మర్చిపోలేని.
జ్ఞాపకాలను మిగులుస్తుంది.
సంపాదించుకున్న.
సంపాదించుకున్న.
అభిమానం అమోఘం.
ఆ మందారపూల మహిమో
ఆ మృదుభాషణమేమో
అతని మనసే
అతని ఆప్యాయత
అతని పలరింపే
అవును
అవును
అవును
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కళాచందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
కళాకారులు మన కళాచందర్
జర్నలిజంతో జనాన్ని మేల్కొలిపే జనాభిమాని
కవనంతో సవనం చేయగల కళాచందర్ గారు కలకాలం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ
మీశ్రేయోభిలాషి
గంగరాజు
మీకవితా సహోధ్యాయుడు
సహస్రకవులలో ఒకడు
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
అయుత కవితాధ్వరమ్మున
నియతముగన్ వ్యాఖ్య లిడెడు నిష్కల్మష! మా
ప్రియకవి బంధు కళాధర!
జయమందుమ! జన్మ దివస శంసలు గొనుమా!
- సీ వీ కుమార్, ఎస్ కే 424
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
కళా గారు ఇప్పుడే పుట్టిన రోజు అనిచుాచి
12లొేపు. ఇలా తెలియచేస్తున్నాను.
వాట్సప్"కళా" వేదిక"
కళ" రాకపొేతే
"కళ"లేక కాంతిహీన వేదిక
"చంద్ర" కాంతికి కలువల్లా
"కళా" కాంతికి కవి కలువలు వికసిస్తాయి
"కళా చంద్ర"
సహస్ర కవుల కరదీపిక
సహస్ర కవుల కవితావేదిక
సహస్ర కళాశీస్సులతొే
జన్మదిన శుభాకాంక్షలు
శతమానంభవతి.
××××××మన్నె లలిత×××××××××
🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
కళా గారు ఇప్పుడే పుట్టిన రోజు అనిచుాచి
12లొేపు. ఇలా తెలియచేస్తున్నాను.
వాట్సప్"కళా" వేదిక"
కళ" రాకపొేతే
"కళ"లేక కాంతిహీన వేదిక
"చంద్ర" కాంతికి కలువల్లా
"కళా" కాంతికి కవి కలువలు వికసిస్తాయి
"కళా చంద్ర"
సహస్ర కవుల కరదీపిక
సహస్ర కవుల కవితావేదిక
సహస్ర కళాశీస్సులతొే
జన్మదిన శుభాకాంక్షలు
శతమానంభవతి.
××××××మన్నె లలిత×××××××××
🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
🌺
ReplyDeleteపుట్టితినో నేను పుట్టలేదోతెలియ
పుట్టినన్బుట్టువడి వుట్టిపడియె
నాకుదెలియకున్న ఫేసుబుక్కుకుతెలిసి
ప్రాణులందరికినీ పరగదెలిపె
నాకుయాదికిలేని నాజన్మమిప్పుడు
అందరీ తమ్మునిగ అందమయ్యె
ఎందరితొఏడేడ్నొ తిరిగితెంతోగానీ
అందరితొగవనాలె అందమయ్యె
ప్రాణమెట్లైతినో నాదు ప్రాణులారా
మాగవాగు నానోరిగ మూగవాయె !
మరుజన్మజూపితిరి మమ్మాదరించి
బలమునిస్తిరిక బుణ్యఫలమెమీకు !!
మీ
కళాచందర్
మీకో ముచ్చట అన్నా... మన సన్ని బర్త్ డే కూడా అదే
ReplyDeleteమీకో ముచ్చట అన్నా... మన సన్ని బర్త్ డే కూడా అదే
ReplyDelete