Wednesday, February 10, 2016

కళాచందర్ కళా సృష్టి



ఎక్కడొ పుట్టి
ఎక్కడొ బతికి
ఎక్కడొ సచ్చేవ్
       ఎవరడ్డం...!?

ఎక్కువ మోసం
తక్కువ న్యాయం
పెక్కులె ద్రోహుల్
          ఏంచేద్దాం...?

బిగిసీ బుగిసీ
వడిసీ జడిసీ
సడి ఆపాల్సిన
    పనిలేదోయ్...!!

తెలిసీ తెలిసీ
చెద్దరి మలిసీ
ఊరకె వుంటే
      చావేనోయ్...!

నిజాలు తెలిసీ
యిజాలు మలిసీ
నింగికె నిచ్చెన
       లేయాలోయ్...!!
     


అదుగో రాజ్యం
అగ్ని చంద్రమై
కేకేస్తున్నది
       ఏకాకై...!

చివుక్కుమనదా...!?
చిత్రం కాదా...!?
నీకే నీవా...!?
     తల్లియెలా...?

ఆకలిరాజ్యం
నమ్మితెమోసం
రుధిరబాష్పాలు
       తల్లికెలా...!?

సమమేలేని
సరియేకాని
సమాజం జీవం
      బతుకుటెలా...?

పనిపక్కెడుతూ
పరిభ్రమిస్తూ
ఏలానువుంటవ్...?
       వొంటరిగా...!?

చలనము తెలిసీ
సహనము వడిసీ
ముందుండాలోయ్
             అందరిగా...!!

ఎందుకు నాకిది
ఎందుకు నాకది
అంటే నీతో
          ఏమిపనీ...!?

అందరికొరకై
ఆలోచించే
ఆతనితోనే
       అవనిపనీ...!!

రానీ రాతే...!
రాకనెపోనీ...!
నోరేలేదా...
      శబ్ధంకీ...?

వాగ్కవనాల
వడివడినడకల
యాగం జేద్దాం
        బుద్ధంకీ...!

సమాజచిదురం
సహనాసహనం
సరిచేద్దామిల
     సమాజిగా...!!

వడివడిగా
జడిజడిగా
చెడుగుడుబరి
      చెండాడుడుగా...!!

కాయిదం లేద్...!
కతుపా   లేద్.....!
మౌఖికి వాటితొ
       పనియేలేద్...!!

పరుగో పడుగో...?
నడకో   నడతో....?
నడనీయ్ ముందుకు
               నిలిచేద్లేద్...!!


పెండింగా...?
ఉండదుగా...!
నిండుకుండలిక
     తొణకవుగా...!!


                    🌺
                    ✏️@ కళాచందర్,
                                  జర్నలిస్ట్.
                             ( SK 387 )

🌺🌺✅🌹💐🌹✅🌺🌺

.
🌺

అందంగా నుడి కందము
ఎందకెళ్ళారందకుండా ఎదురేకన్నుల్ !
పందేరమొ సందేహమొ
ఎందులకో అంధకార బందిది క్రిష్ణా !!

🌺🌺🌺✅❓✅🌺🌺🌺
.
🌺

వీరాగారూ...!

మరువకుమీ మణిమాటల
వెరువకుమీ కవనసేతు ఖ్యాతిమదేలన్
పరువకుమీ వనికిరాని
బరువుకన్న బరువులేని దూదియెమేలున్

🌺🌺🌺✅💐✅🌺🌺🌺
.
🌺

ఆత్మ ఆత్మనుజెంద ఆత్మలా ఆత్మయై
         ఆత్మపైనే ఆత్మఅయితునుంటి
ఆత్మతో ఆత్మకై ఆత్మలా ఆత్మపై
       ఆత్మతోడ ఆత్మనీదుతుంటి
ఆత్మలా నింకెంత ఆత్మ సాధించినా
      ఆత్మయ్యి సాధించు అంత రాత్మ
ఆత్మ మురిపెంబైన ఆత్మ దెబ్బతినద
        ఆత్మనందు కళా చంద్రునాత్మ !

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺

🌺
     ఆత్మ :-    ఉన్నతి
                   ఆకసము
                   గమనము
                   ఆధారము
                   గుఱ్ఱము
                   జీవాత్మ
                   దేహము
                   ధైర్యము
                   నిజము
                   బుద్ధి
                   మనస్సు
                   సముద్రము
🌺 వాసిరెడ్డిగారు పంపించిన ఆత్మకున్న పై అర్థాలను ఈ పద్యంలో ప్రతిక్షేపిస్తే జీర్ణమవునని  పెద్దలకు విజ్ఞప్తి.

                  🌺
                  ✏️@ కళాచందర్,
                                జర్నలిస్ట్.

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌺

ఎక్కడో కాలిన మంట...


బహుషా,
సహస్రకవి నడుమే కావచ్చు...!?

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


 (  అనే పై నానీ కి ఈ రోజు 'స్పందన' లో నేను ఆశువుగా చెప్పిన చెప్పిన ముక్కల వరుస కలయికే ఈ పాతపౌరాణిక గేయంలా రూపుదిద్దుకున్నది.
    గమనించ ప్రార్థన.

            ... ✏️ @ కళాచందర్,
                              జర్నలిస్ట్.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  🌺 పైకి కనిపించదీ హైకుదెబ్బ 🌺

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌺

వాట్సపూదే పాపమో  ఇది
హైకుజేసిన ద్రోహమో...!?

వేలకట్టెలు కొట్టినంతగ
వొళ్ళు హూనముయయ్యెరా...!!

🌺

చెడ్డపోన్మహచెడ్డ్ఫోనని నిమిషమక్కడవెడ్తినా

ఎవ్వరో మనఎస్కెవేసొటి
నింతలో నను లేపెరా...!

🌺

ఫోనుజల్లనె మనంచెల్లనె
నడుము కిర్రనె తమ్ముడా...!

వాట్సపూదే పాపమో  ఇది
హైకుజేసిన ద్రోహమో...!?

🌺

ఏరోగము రాకముందే
ఎన్నొ మారితి తమ్ముడా...!

కళ్లు జీరలుగమ్మినా
నీహైకు మానకపోతిరా...!

🌺

నడుముటింగున మోగుతున్నా
హైకు పైత్యమెయెట్లురా...!

ఏదొ యికమతు జేసిమనమిక
బతికిపోవలె తమ్ముడా...!

🌺

పట్టరానీ బాటరా యిది
ముట్టరాని హైకురా...!

పట్టినంకా ముట్టనంటే
అంటుకుంటది సోదరా...!

🌺

ఏమిదిందిరజాలమో యిది
రవిమహేందుర జాలమో...!

వొంటి గంటకు నిద్రవోయిన
హైకు తలకాడుండురా....!

🌺

మబ్బులో జాగింగ్ చెల్లిక
దిక్కు చాటింగాయెరా...!

ఎవరితప్పూ ఇదని నరుడా
వాదులాడా బోకురా...!
🌺

రాయునది నేరాస్తువుంటే
జీకె వూరికెలేడురా...!

అన్నింటిని దొరకబట్టీ
కాపిపేస్టులు జేసెరా...!

🌺

ఎవరిపని యేముంటదన్నది
ఎరిగి మెదులును జీకెరా...!

తనకుదగ్గా సరుకు దొరికెను
అవేర వీరలె విందురా...!

🌺

తనువు కణకణమండినా
మనసు కళకళె సోదరా....!

అయుతయాగం కవులనడుమున
కదులుతున్నది తమ్ముడా...!

🌺

విందువీనుల విందెయిదియనీ
వింటు వోతున్నానురా...!

వొక్కరితొ మెుదలైనయజ్ఞము
చిక్కదెవరికి తమ్ముడా...!

🌺

మాటమాటలొ వచ్చినాయిది
ఆశు కైతము తమ్మడా...!

అందమేదీ చందసేదని
భావ బంధనమద్దురా...!

🌺

ధరణు వెలిసిన చెమటచుక్కల
మేలిమీ గావాలెరా...!

నీది కైతమె నాది కైతమె
ఎవరినుద్దారించురా...!?

🌺

ఎలితిలేకుండా కడుపూ
నిండదింటవు సోదరా...!?

పాణమదులాకుంట నువ్వు పయనమైతవు తమ్ముడా...!?

🌺

అందరీయిల చెమటచుక్కల
క్రుషినిగాంచవలెనురా....!

నీవూ దింటున్నబువ్వను
క్రుషీవలుడే యిచ్చెరా...!

🌺

నీదు వాహనమేదియైనను
క్రుషీవలెలేజేసెరా...!

నీకునూ వస్తున్న జీతము
దీనజీవుల సొమ్మెరా....!

🌺

గుడీమెట్లా వద్దవున్న
గుడ్డి పైసందుదిరా...!

పెట్టుచేతిని తలిచిదాతల
దీవించరారమ్మురా...!

🌺

ఏమి జేసిన ఏది రాసిన
అర్థముండుట హెచ్చురా...!

కవీ కవనము నిజముగుండిన
హెచ్చుప్రజలిక మెచ్చురా...!

🌺

దేవుడే యిక ప్రజలకొరకని
మారువేశము వేసెరా...!

నరుడ నరులను ఆదరించగ
వీలుతోపని గొప్పరా...!

       🌺  ధన్యవాదాలు....!  🌺

                 🌺
                 ✏️@ కళాచందర్,
                               జర్నలిస్ట్.

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
💐💐💐💐💐💐💐💐💐
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌺

తప్పులే జరిగినా సవరించుమాయక్క
         వొప్పుజేస్తే మమ్ము వొప్పుహెచ్చు
తప్పుమీదతప్పుజేస్తె తప్పదుముప్పు
          రుద్రజీర కనుల ఉగ్రవేడి
తల్లి ఇంటిమీద తల్లడిల్లును మనసు
        మెట్టింటిశోభయ్యి మెదులుచుండు

మందిముందేమెు మాతప్పులేదననును
మందివెళ్ళాక జూడింట్ల మాదుపెళ్ళి
అక్కశోభవ్వుట అద్రుష్టమేమాకు
శోభెఅక్కయ్యెకళ శోభ యెంతో !

                🌺
                ✏️@ కళాచందర్,
                               జర్నలిస్ట్.

🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺

(  🌺

మిత్రునిమిత్రుని అక్కమాకుఅక్కే...!
       పజ్జెం రాసుకునే లక్కుచిక్కే...!! )
🌺

జన్నమెత్తితినన్న జనిపితనుభవమన్న
జర్నలిస్టు తాను జనముమనిషి. !
తన మనిషసలేకాని తండ్రిపాత్రేలరా...!?
చల్లగావిను కళా చంద్రమాట !!

.
🌺

బుధవర్గమందుండు బూరివర్గమునుండు
              బురవర్గమేల గోపురమునుండు
ప్రజలపనులనుండు ప్రైవేటుపనుల్నుండు
              పేపరొండుదొరుక పేరునుండు
ఉత్తముడుగవుండు ఉత్తమూడుగవుండు
               చెత్త గూడ  కవన కత్తి జేయు
బుణ్యులందుండును బుడ్బుంగలందుండు
              ఎందువెదక నందు ఏవిరావె!

ఎందువెదికినా యందులన్ ఏవిరావె!
మనమదేేదిచ్చిన, మరల మళ్ళిరావె !
వేకువన్పూవులేవేల వెట్టునాట
చల్లగానిది విను కళాచంద్రమాట !!

                  🌺|🇮🇳
                  ✏️@ కళాచందర్
                              జర్నలిస్ట్.
                            ( SK 387 )
🌺

చుక్కమనజీవికన మసలుచుండేలెక్క
          చుక్కతోసరిబతుకు చుక్కలెక్క
చుక్కతో చెడుబతుకు సారచుక్కలలెక్క
            చుక్కున్న ఆ బతుకె చుక్కలెక్క
చుక్కలేని క్రుత్యమంచుదాటని లెక్క
           చుక్కలా కవనాలు ఖ్యాతికెక్క
చుక్కరాతిరేను రాతిరీ చుక్కేను
            చుక్క వేకువేను వేగుచుక్క

చుక్కనేతీరు జల్లితిరొ తుక్కతుక్క
పక్కనన్జేరుమనా బతుకు చుక్క
చుక్కేది తెలియంది చుక్కతిక్క
చక్కాగావిను  కళా చంద్రచుక్క !!

🌺🌺🌺✅💐✅🌺🌺🌺
.
🌺

'ప్రెస్'అని రాసుకుంటే
బండ్లనెవరూ పట్టుకోరట !

ఇగజూడాలె రాసుకుంటున్రు...
ప్రెటింగ్ ప్రెస్ వ్యక్తి బండివెనకా 'ప్రెస్సే'...!!

.
🌺

పెద్దదినపత్రికయినా...
మండలానికొక్కటే అక్రిడిటేషన్ !

ఇగజూడాలె...
మండలానికి ముగ్గురున్న పరేషాన్...!!
.
🌺

ఏమీయక పనిచేయించుకుంటే...
అరెస్టులూ వారెంట్లూ సంకెల్లూ జైల్లూ...!

ఏదీమరి
ఈడ వెట్టేగా చేసేది, అవిక్కడేడజెల్లు...!!?

.
🌺

సకలాంగుడైనా
విలేఖరి వికలాంగుడే సొంతానికి...!

అంతే,
గౌరవం లేద్ ! వేతనం లేద్ !
గౌరవ  వేతనమసలే  లేద్...!?
.
🌺

కాకిరెట్టవేసి కరినారమేపాయె
పిట్టరెట్టవేసి పట్నమెల్లె !
గబ్బేదివేసినా ఇరిగెనీసబ్బురా
కల్లగాదు కళా చంద్రమాట !!


.
🌺

ఆడేడజూసినా ఆ టీవి ఈ టీవి
మార్చ చానల్బబట్టి మారుటీవి
టీవిలెన్నవున్న నీ ఠీవి లేదురా
చల్లగావిను కళా చంద్రమాట !!

.
🌺

రెడ్జుహిల్సైననూ ఎడ్డిబతకలేడు
బంజారహిల్సైన బాదలుండు !
హిల్సులెన్నివున్న విల్సెముఖ్యమ్మురా
కల్లగాదు కళా చంద్రమాట !!

.
🌺

ఎన్టియారులేక ఏదేవుడినెరుగ
ఏయెన్నారులేక ఏదొయెరగ !
ఆరులోనె మంచి వీరులుండేనురా
చల్లగావిను కళా చంద్రమాట !!
.
🌺

కైతగావాలన్న కైతత్వమేనెరుగ
పైసగావాలన్న పైత్యమెరుగ !
కైతె పైత్యమైతె కైలాసమేనరుగ
చల్లగావిను కళా చంద్రమాట !!
.
🌺

ఆకర్షణలేక ఆడు జీవియులేదు
ఆడలేక తోడు కూడలేదు !
ఈడుజోడులన్ని
ఈశ్వరునియిచ్చరా
చల్లగావిను కళా చంద్రమాట !!
.
🌺

ధ్యానమన్నయిలను వేరు థ్యానములేదు
ధ్యానముగ పనిచేయు ధ్యాసకన్న !
పరధ్యానముకన్న పరులసేవయెమేలు
చల్లగావిను కళా చంద్రమాట !!
.
🌺

నీవేమిసేతువో  నీకేమితోచునో
నీలాగనేచేయు నిక్కమెపుడు !
నీవునీవెగాని వేరెవారొ నువ్గాదు
చల్లగావిను కళా చంద్రమాట !!
.
🌺

మనసు మాటవినదు మాయ మాయలవడి
మాయలాడి మనసు ! మనసువెట్టు !
మనసునదిమిపట్ట మహాత్ములకేతట్టు
చల్లగావిను కళా చంద్రమాట !!
.
🌺

గొంతుపాడునన్న గొంతెమ్మకోర్కెలే
గొంతు గద్గదమవుట గొంతగనర !
వొడలు సడలిపోవు వొళ్ళంత వణుకౌను
చల్లగావిను కళా చంద్రమాట !!
.
🌺

ఎవరులేరని నీవు ఏలబెంగపడుట
వొంటికణము కూడ బంటుగాదె !
కోటికణములున్న కోటీశ్వరుడెనీవు
చల్లగావిను కళా చంద్రమాట !!
.
🌺

ఏమిలేదని నీవు ఏలబెంగపడుట
వచ్చినపుడు ఏమి తెచ్చినావు !
లచ్చలేమిదేలె పిచ్చివేశములేయ
చల్లగావిను కళా చంద్రమాట !!
.
🌺

రెడ్జుహిల్సైననూ ఎడ్డిబతకలేడు
బంజారహిల్సైన బాదలుండు !
హిల్సులెన్నివున్న విల్సెముఖ్యమ్మురా
కల్లగాదు కళా చంద్రమాట !!
.

                    🌺
                     ✏️@ కళాచందర్,
                                   జర్నలిస్ట్.
                               🌺🌺🍀❓✅❓🍀🌺🌺
.
🌺

మనసు మాటవినదు మాయ మాయలవడి
మాయలాడి మనసు ! మనసువెట్టు !
మనసునదిమిపట్ట మహాత్ములకేతట్టు
చల్లగావిను కళా చంద్రమాట !!
.

                    🌺
                     ✏️@ కళాచందర్,
                                   జర్నలిస్ట్.
                       
abcdefghijklmnopqrstuvwxyzabcdefgh
.
🌺

జెప్పజెప్ప రాస్తె తప్పుతప్పుగనుండు
తప్పతప్ప రాస్తె జెప్పనగును...!
తప్పుజెప్పలన్ని తరచిచూసుటెకవీ
         కల్లగాదు కళా చంద్రమాట...!!


                     🌺
                     ✏️@  కళాచందర్,
                                    జర్నలిస్ట్.

🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺👌
.
🌺

చెప్పిచెప్పి రాస్తె చెవులకింపవబోదు
చెప్పకుండ వొప్ప రాయవలయు...!
చెప్పిరాసినవాడు చెడెను ఈ నేలరా
        కల్లగాదు కళా చంద్రమాట...!!


                     🌺
                     ✏️@  కళాచందర్,
                                    జర్నలిస్ట్.

🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺👌
.
🌺

రాయరానిది రాసి రాజిల్లుదశలేదు
రాతివేని మిగల రాయవలయు...!
ఉనుక రాయుటకన్న ఊరకుంటే మేలు
          కల్లగాదు కళా చంద్రమాట...!!


                     🌺
                     ✏️@  కళాచందర్,
                                    జర్నలిస్ట్.

🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺👌
.
🌺

నీతిగున్న రాత ఖ్యాతయ్యి నిలుచును
నీతిలేని  రాత నిందజెందు....!
ఖ్యాతిలేని నీతె నీతిలేని ఖ్యాతి
            కల్లగాదు  కళా చంద్రమాట...!!


                     🌺
                     ✏️@  కళాచందర్,
                                    జర్నలిస్ట్.

🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺👌
🌺

ఉండేదట తెలుగందము
పండేదట హైక్ పైనా
              పరిమళ్ళంగన్ !
ఉండేదట దుందులేపి
చండేదట వాట్సపాపి
              వండరె సమతీ !!


            🌺
            ✏️@ కళాచందర్,
                           జర్నలిస్ట్.
                     ( SK 387 )
🌺🌺🌺🙏🌺🌺🌺
👌
.
🌺

విరిసాయని నీవు విసిరివేయకువోయి
అలిసాయని అలుసుచేయబోకు
తలలు బోడులైన  తలపులు బోడులా
                కల్లగాదు కళా చంద్రమాట...!!


                  🌺
                  ✏️@ కళాచందర్,
                               జర్నలిస్ట్.

👍🌺🌺🌺🙏🌺🌺🌺

పువ్వుంటెను గవ్వలిత్తురు
నాకంటేనేమీయరు నాకొడుకులయో...!
పువ్వులె  వుణ్యమెరుగును
కానోదొర కల్లగాదు కవికలచంద్ర...!!
🌺
     
ఉదయాన్నె వినిపించు
మనసుమాటలకన్న
చాయేమిటిమిన్న టిఫిన్ సున్న!
ఫలాహారమవ్న ఫలితంబులేదయా
         కల్లగాదు కళా చంద్రమాట !!

               🌺
               ✏@ కళాచందర్,
                            జర్నలిస్ట్.

🌺🌺🌺🙏🌺🌺🌺  ✅
👌
🌺

సారు బడిలో
మనము గుడిలో

🌺

బడిపిల్లలు ఆడ గుడిపెద్దలు ఈడ
ఎప్పడొస్తురోయని ఎదురుచూపు !
వారివద్దకు వీరు వీరివద్దకు వారు
ఎవరివద్దనెవారు ఎట్టులచ్చు...!?

విన్నావినకున్నా వింతగాను
వీరపూరించెపావు శతకమూను !
పావుపావునెగూర్చి ఫుల్లుజేయు
     కల్లగాదు కళా చంద్రమాట...!!
.
🌺

వచ్చినచదువంటే చదివినవాక్యమే
రానిచదువు  చదవబోయెవాక్యం !
చదువంటేనె చదువుతున్నవాక్యమ్మురా
               కల్లగాదు కళా చంద్రమాట !!

                  🌺
                  ✏️@ కళాచందర్,
                               జర్నలిస్ట్.

🌺🌺🌺🙏🌺🌺🌺 ✅
👌

ఎవడిచ్చెనొ ఉద్యోగం
ఎవడిచ్చెనొ ఏజీతం జర్నలిస్టుకున్ !
ఏమీయని దొరపద్యమె
 కానోదొర వరుకోలు కవి కళచంద్ర !!
సహస్ర కవుల      🌺      * రచన:
     వేదిక              ✏️@కళాచందర్,
 (SK 387)                        జర్నలిస్ట్.
                 🌺 శీర్షిక:
         "ఎట్ల వినాయకా ? ఎట్ల !?"
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

IIసీస పద్యంII

విఘ్నరాయ నీకు బాధ్రపదశుద్ధమున
         చవితినాడు పూజచేసినాము
విఘ్నాల తొలగించు బాధ్యతల్జక్కగా
          నీనాల్గుజేతులకె ఇచ్చినాము
నీకున్నమరో మూడోకన్ను తెరచిమా
          లోకమ్ము  నొకపరి జూడరాదె
నీకు వ్యతిరేకంగ ప్రజాకంటకపనులు
          చేసె  ప్రజాప్రతీ  నిధులజూడె

ఓటుదొబ్బిన వాడేల మాటమరచి
ఓట్టిమాటలెెే కోటలుగ గట్టుతుండె
నమ్మించి  నట్టేట  ముంచుతుండె
వాడిననచివేయ వలయుపుడమి

 సహస్ర కవుల      🌺
     వేదిక              ✏️@కళాచందర్,
 (SK 387)                        జర్నలిస్ట్.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
పాతవాట్సప్పును పక్కకువెట్టేసి
హైక్కుగదలడమో లెక్కగాదు....!
మునుపు మెసేజ్నుండి వాట్సప్కు  వొయ్నట్టు
       కల్లగాదు కళా చంద్రమాట..!!

                🌺
                ✏️@ కళాచందర్,
                               జర్నలిస్ట్.

🌺🌺🌺🙏🌺🌺🌺 ✅
🌺

ఇరుకు వాట్సపునుండ ఇగురమ్ములేదనీ
హైక్ బోణీజేసె అయ్యగారు
పాతఇబ్బందిని  పక్కకువెట్టేసి
హైకకే్ గదలుడో అయ్యలారా...!

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌺

ఓడలు బండ్లౌట బండ్లు ఓడలౌట
అనీవిన్నరుగాని చూసినారా ?
నేకంటి చిత్రంబు నీగోవతీరంలో
దర్శిస్తె ధన్యమౌ మాన్యులారా !

🌺
బతుకుబాటల మీద బ్రాంతిగలవాడికి
కంటికీకన్నీరె పోరువెట్టు...!
అట్లె ఈ చిత్రమ్ము కలకలమనిపించె
        కల్లగాదు కళా చంద్రమాట...!!
(🌺 'ప్రార్థసారథినాయుడు గారు మెక్కలపై చేయేయనీయడు... జాగ్రత్త !' అన్నట్లు నాకవనంపై ఏవీరావుగారు మెరికబెట్టిన కారణాన మెులకెత్తినపద్యం...)
.
🌺

ప్రాణమోయెత్తుగ పెంచుకున్ననుగాని
ప్రజాక్షేమం కోసమివ్వలేడె
ఆకులోఅలములో ఆయుర్వేదంగ
          కల్లగాదు కళాచంద్రమాట...!!

              🌺
              ✏️@ కళాచందర్,
                             జర్నలిస్ట్.

🌺🌺🌺🙏🌺🌺🌺 👌

(  🌺 ఉత్తినే................! )
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  రచన : కళాచందర్, జర్నలిస్ట్.
                           ( SK 387 )

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

శీర్షిక: పలకులమ్మా...పలుకరాదె?

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌺

చదువుంటే మంచివుద్యోగమస్తదని
             నాకెందుకో చదువె నేర్పినారు
చదువనేదేయిక  కొలువు కోసమ్మని
          ఎర్రిమాటలు నాలొ నింపినారు
లోకాన్నిచదవడం చదవేనని మరచి
           జైలుగా బాల్యాన్ని జేసినారు

చదవనినాడె కొలువుఖాయమయ్యె
అంతజదివిరిపుడేది జాడకొలువు !?
పలుకులమ్మా నీకైన పలుకవశమె !?
           కల్లగాదు కళా చంద్రమాట...!!

                  🌺
                   ✏️@  కళాచందర్,
                                  జర్నలిస్ట్.
                              ( SK 387 )
🌺🌺🌺🙏🌺🌺🌺🌺

ఎవడిచ్చెనొ ఉద్యోగం
ఎవడిచ్చెనొ ఏజీతం జర్నలిస్టుకున్ !
ఏమీయని దొరపద్యమె
 కానోదొర వరుకోలు కవి కళచంద్ర !!
🌺
     
ఉదయాన్నె వినిపించు
మనసుమాటలకన్న
చాయేమిటిమిన్న టిఫిన్ సున్న!
ఫలాహారమవ్న ఫలితంబులేదయా
         కల్లగాదు కళా చంద్రమాట !!

               🌺
               ✏@ కళాచందర్,
                            జర్నలిస్ట్.

🌺🌺🌺🙏🌺🌺🌺  ✅
👌
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌺

తప్పులే జరిగినా సవరించుమాయక్క
         వొప్పుజేస్తే మము హెచ్చుమెచ్చు
తప్పుమీదతప్పు చేస్తెతప్పదుముప్పు
          రుద్రజీర కనుల ఉగ్రవేడి
తల్లి ఇంటిమీద తల్లడిల్లును మనసు
        మెట్టింటిశోభయ్యి మెదులుచుండు

మందిముందేమెు మాతప్పులేదననును
మందివెళ్ళాక జూడాలె ఇల్లుపెళ్ళి
అక్కశోభవ్వుట ప్రేమ అద్రుష్టమే
శోభెఅక్కైదొర్కె కళ యెంతశోభో !?

                🌺
                ✏️@ కళాచందర్,
                               జర్నలిస్ట్.

🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺

( 🌺

మిత్రునిమిత్రుని అక్కమాకుఅక్కే...!
       పజ్జెం రాసుకునే లక్కుచిక్కే...!! )

🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

(🌺🙏 మిత్రులారా నమస్కారం!
   ఇది అనూహ్యంగా రూపుదిద్దుకున్న హ్రుద్యంత కవిత. అందరం అమ్మ బిడ్డలమే కాబట్టి చదివిఅర్థం చేసుకోని మిత్రులెవరైనా ఉంటే మరోమారు చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలరని విజ్ఞప్తి. )

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

                     శీర్షిక :

🌺🙏🌺 నా అమ్మ... 🌺🙏🌺

🌺

అమ్మా...!
నీకు కోటివందనాలే !

ఏమీయలే నీవు !?
       అన్నీ ఇచ్చావు..!

🌺

అన్నీ నీవిచ్చినవేనని
పంచప్రాణాలూ సాగిలపడి
మోడ్చి మెక్కుతున్న
నావియనే చేతులూ నీవిచ్చినవే !

🌺

పట్ట'పగలు' అర్థరాత్రిల వేళ
పదిలమని కాపాడుకుంటున్న
          ప్రాణాలూ నీవిచ్చినవే !!

🌺

నాపంచప్రాణాలు అంటూ...
నేను కాపాడుతున్న
నానుండి వచ్చిన
ఈ పిల్లల ప్రాణాలూ నీ భిక్షే...!!

🌺

నీవు తినలేదు
     నాకు తినిపించావు
నీవు తాగలేదు
    నాకు తాగిపించావు
నన్ను ఏడ్వనివ్వలేదు
          నువ్వే ఏడ్చావు !

🌺

నువ్వు నిద్రపోలేదు
   నన్ను నిద్రపుచ్చావు !
నువ్వు పడుకోలేదు
  నన్ను  పడుకోబెట్టావ్ !

🌺

ఎన్ని ఆశలు పెట్టుకున్నావో
        నాపైన నాబతుకుపైన !?
నేనేమైందీ చూడకుండానే
   శాశ్వతంగా కళ్ళుమూసావ్ !!

🌺

ఎక్కడున్నావో అమ్మా...
ఏంచేస్తున్నావో పైలోకంలో !?
ఎట్లున్నావో...?

🌺

అయినా,
మన మానవులకంటే
మంచోళ్ళంటారుగా దేవతలు !

నీకు సేవలు చేసుకునే
భాగ్యం కలిగినందుకు
       వారి జీవితాలకూ
       పుణ్యం...పుణ్యఫలం !

నిజంగా అమ్మా !
    వారిజన్మే ధన్యం!!

🌺

అమ్మా !
నా ప్రతిదీ నీభిక్షే
నీవెక్కడున్నా మా రక్షే !!

🌺

కష్ఠాల్లోనూ...
     సుఖాల్లోనూ...

నేనూ...
నా హ్రుదయం...
ఆత్మా అంతరాత్మ...
తలుస్తోంది...కోరుకుంటోది...
నిన్నే... నిన్నే... నిన్నే అమ్మా...!

అమ్మా... అమ్మా... అమ్మా....!!


🌺

              🌺
              ✏️@ కళాచందర్,
                             జర్నలిస్ట్.
                          (SK 387)

      ( స్వీయాంతరంగం నుండి)

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
(🌺 నిన్న అందుబాటులోలేక ఇప్పటివరకు 'నాతండ్రి' పాట వినని ఇద్దరు మిత్రులకై   మళ్ళీ..)

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

                                రచన:
                             కళాచందర్,
 (SK 387)               జర్నలిస్ట్.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

                        :  శీర్షిక :

🌺🙏🌺 మా తండ్రి...!🌺🙏🌺


🌺

నాయిన్నా  నర్సన్నా
నాపాలీ       దైవామా
నన్నూ     గన్నాతండ్రీ
నిన్నూ   మరువాలేను...!

యిలపైకీ      నన్నిచ్చీ
అల          పైకీవెళ్తీవా
యిలలోనా  కలలోనా
యిక మరువనూలేను...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺
🌺

బంగారూ   బుద్దిచ్చీ
సిద్ధున్నీ        జేశావు
బండంటీ   బతుకిచ్చీ
బడి  నేర్వుమన్నావు...!

ఓపీకే        వొరంగల్లూ
పట్నమ్మూ    అన్నావు
కొండంతా      ఓపికిచ్చీ
కొండెక్కీ       పోయావు...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺
🌺

ఊసేసిందే          రాసీ
కొస్తాదీ         అన్నావు
మంచీమాటే  బతుకూ
మూటాని      నేర్పావు...!

సైకీలూ       అప్పటిది
కాళ్ళెప్పటి యన్నావు
ఏదీ       ఇత్నంబెడితె
అదె      గోస్తావన్నావు...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺
🌺

సదివేటోనికి  సర్కార్
బడె   సాలునన్నావు
ఎగురలేకా     పందిరి
కురసా      నద్దన్నావు...!

కష్ఠా      సుఖాల్రెండూ
అనదమ్మూ లన్నావూ
నోరూ        మంచీదైతే
ఊరుమంచీ  దన్నావు...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺

🌺

యేలీనాటీ       శనీ
యేడుండాదన్నావు
కష్ఠా   మెక్కాడుంటే
సుఖ మక్కాడన్నావు...!

లాభా    నష్టాల్రెండూ
పనిలుంటాయన్నావు
కష్ఠా      సుఖాల్లోనూ
కలిసుండా  లన్నావు...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺

🌺

నోటీతో మాటంటే
నిలబెట్టాలన్నావూ
ఇంటింటీ మర్యాదా
ఇడువద్దానన్నావూ...!

ప్రతివ్యక్తేదో      పనికీ
పుడుతాడు అన్నావు
నీరాకా        ఎందూకో
నిరుపించా   లన్నావు...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺

🌺

కష్టా          పడేటోన్నీ
కవ్వించొద్ద     న్నావు
వీలైతే         నీవింతా
సాయా మీయన్నావు...!

పనె  ముఖ్యమన్నావు
పరమాత్మె    అన్నావు
చెట్టూకసలే       పైసల్
పుట్టవని    యన్నావు...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺

🌺

పొట్టోని          నెత్తీని
పొడుగోడు  గొడితేను
పొడుగోని        నెత్తీనీ
దేవుడు    గొట్టన్నావు...!

ఆలూ   మగలాలొల్లీ
అద్దం       నీడన్నావు
అన్నా        జెల్లెల్లెక్కా
కలిసుండా   లన్నావు...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺

🌺

భారత    స్వేచ్చాకోసం
బాయీ       పనినీవీడి
తెలంగాణా సాయూధా
పోరూలో      కలిసావు...!

స్వాతంత్ర్యా  మొచ్చాకే
జనమూలో     కొచ్చావు
నిజమయ్యినా  స్వేచ్ఛా
ఇంకరాలే         దన్నావు...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺

🌺

నీవూజెప్పిన    మాటా
నిక్కమైనా       మాటా
నీవూజూపిన    బాటా
నీతీగలిగిన        కోటా...!

నీవూపాడిన     పాటా
పల్లేవాడెను      నోటా
పరమాత్నవే   అంటూ
పదుగూరాడూ  నోటా...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺

🌺

నీబాట      తోడుండా
బతుకూ  నాకొకలెక్కా
నీమార్గ    మూనుంటే
మెతుకూ నాకొకలెక్కా...!

నీభావా   నలొనుండ
భగవంతూ డేమండా
భావా     శిఖరాలాను
గెలిచీనిలిచిన  తండ్రీ

              II నాయిన్నా నర్సన్నా II 🌺



                  🌺🙏🌺


                🌺
                 ✏️@ కళాచందర్,
                                జర్నలిస్ట్.
                            ( SK 387 )

🌺🌺🌺🍀🙏🌺🌺🌺🌺

🌺🙋🌻📚📝👌💐📢!?

                     🍦
                  🌺🌺
              🌺 🔔 🌺
           🌻 🌻 🌻 🌻
        🌺  'బాహుబలి'  🌺
     🌺   బతకమ్మ పాట   🌺
\🌻🌻🌻🌻🌻🌻🌻🌻/
    \_____________________/
-----------------------------------------

🌺బతుకమ్మ బతుకమ్మ  ఉయ్యాలో
     బంగారు బతుకమ్మ ఉయ్యాలో

మహిష్మతి రాజ్యంలో ఉయ్యాలో
శివగామీ రాణీ ఉయ్యాలో
అమెకూ కలిగిరీ ఉయ్యాలో
ఇద్దరూ కోడుకులు ఉయ్యాలో

పెద్ద కోడుకు పేరు ఉయ్యాలో
బళ్ళాలదేవుడు ఉయ్యాలో
చిన్న కోడుకు పేరు ఉయ్యాలో
బాహుబలిదేవుడు ఉయ్యాలో

ఇద్దరు కోడుకులు ఉయ్యాలో
మహ బలవంతులె ఉయ్యాలో
ఏండ్లు  గడిచెకోద్ది  ఉయ్యాలో
ఎదిగిపోయినారు  ఉయ్యాలో

దండెత్తవచ్చిండు ఉయ్యాలో
కాళీకేయా రాజు ఉయ్యాలో
అదితెలిసి ఆతల్లి ఉయ్యాలో
కోడుకుల్ని పిలిచింది ఉయ్యాలో

యుద్దంలొ గెలిచేటి ఉయ్యాలో
మహరాజు అనిజెప్పె ఉయ్యాలో
నమ్మిన బంటమ్మ ఉయ్యాలో
బానిస కట్టప్ప ఉయ్యాలో

అమ్మా మాటతో ఉయ్యాలో
సైన్యాన్ని దించిండు ఉయ్యాలో
యువరాజులిద్దరూ ఉయ్యాలో
యుద్దంలొ దిగిరి ఊయ్యాలో

బళ్ళాల కదిలిండు ఉయ్యాలో
భగభగ సూర్యుడే ఉయ్యాలో
బాహుబలి కదిలె ఊయ్యాలో
భాధ్యత గల ధీరుడుయ్యాలో

యుద్దంలొ గెలిచిండు ఉయ్యాలో
బహుబలిదేవుడే ఉయ్యాలో
ఆ తల్లి శివాగామి ఉయ్యాలో
రాజునే చెసింది ఉయ్యాలో

అది చూసి బళ్ళాల ఉయ్యాలో
బాహుబలినే చంపె ఉయ్యాలో
ఇది తెలసీ తల్లి ఉయ్యాలో
మనుమడిని పట్టుకొని ఉయ్యాలో

కొండలె దాటేను ఉయ్యాలో
కోనలె దాటేను ఉయ్యాలో
కొండ కోనల నడుమ ఉయ్యాలో
కుంతల రాజ్యము ఉయ్యాలో

ప్రవాహంలో తల్లి  ఉయ్యాలో చిక్కుకున్నాదమ్మ ఉయ్యాలో
తానుమునిగీపోతు ఉయ్యాలో
మనుమన్నిలేపిపట్టె ఉయ్యాలో

కుంతల రాజ్యానికి ఉయ్యాలో
కోయమల్లుడు రాజుఉయ్యాలో
అ రాజు భార్యకు ఉయ్యాలో
కొడుకులు లేరమ్మ ఉయ్యాలో

అ రాజు భార్య ఉయ్యాలో
సుగుణాల సుందరి ఉయ్యాలో
కొడుకుల్లేని ఆతల్లికి ఉయ్యాలో
దోరికేనమ్మా బాబు ఉయ్యాలో

ఆ  బాబుకు పేరు ఉయ్యాలో
శివుడు అని పెట్టిరీ ఉయ్యాలో
అల్లారు ముద్దుగా ఉయ్యాలో
వారుపెంచినారమ్మ ఉయ్యాలో

తల్లి చెప్పిన మాట ఉయ్యాలో
వినడమ్మా శివుడు ఉయ్యాలో
ప్రవాహానికెదురుంగ ఉయ్యాలో
ఉరికేటి  ఉత్సాహం ఉయ్యాలో

కోండ కోనలెక్కి ఉయ్యాలో
తండ్రి రాజ్యం పాయె ఉయ్యాలో
సంకెళ్ళలొ ఉండెటి ఉయ్యాలో
స్వంతతల్లని తెలిసె ఉయ్యాలో

తల్లిని విడిపించా ఉయ్యాలో
తల్లడిల్లి పాయె ఉయ్యాలో
పోరుకే రామ్మని ఉయ్యాలో
కత్తినె పట్టిండు ఉయ్యాలో

యుద్దానికే రామ్మని ఉయ్యాలో
యుద్దభూమిలో దిగిండు ఉయ్యాలో
బాణామే పట్టిండు ఉయ్యాలో
బళ్ళాలనే చంపిండు ఉయ్యాలో

తల్లినీ విడిపించి ఉయ్యాలో
రహస్యాన్ని విడిపించి ఉయ్యాలో
రాజ్యమెలినాడు ఉయ్యాలో
రమ్యంగ ఆయన ఉయ్యాలో

🌺అమ్మలూ అక్కలూ ఉయ్యాలో
     విన్నోల్లు  విననోల్లు ఉయ్యాలో
     ఇది పాట కాదు ఉయ్యాలో
     బాహుబలి కథ ఉయ్యాలో

🌺విన్నారా కథను ఉయ్యాలో
     చూసారసినిమా ఉయ్యాలో
     కథను కండ్లకుకట్టి ఉయ్యాలో
     కవ్వించె మహమనిషి ఉయ్యాలో

🌺రాసిందీ ఎవడే ఉయ్యాలో
     తీసిందీ ఎవడే ఉయ్యాలో
     తీసింది రాజమౌళి ఉయ్యాలో
     రాసింది వాళ్ళయ్య ఉయ్యాలో

🌺 రమ్యమైనీకథను ఉయ్యాలో
      రాసికూర్చేనెవరు ఉయ్యాలో
      బతుకమ్మ పాటగా ఉయ్యాలో
      బహుమతిచ్చేనెవరు ఉయ్యాలో

🌺 రాసెనెవరోకాని ఉయ్యాలో
      కూర్చెనెవరోకాని ఉయ్యాలో
      ఈ కూర్పుమార్పులు ఉయ్యాలో
      కళాచందర్  జేసె  ఉయ్యాలో

              🌺🌺🌺

    🌺కూర్పుయెక్క మార్పు
🌺✏️@కళాచందర్, జర్నలిస్ట్
                         ( SK387 )

🌺🌺🙏🌻?🌻🙏🌺🌺

(🌺 ముఖ్యగమనిక :-
           ఇది రఫ్ గా ఎవరో పంపుతూంటే ఇంకెవరో చదువుతూంటే అది నాకు కూడా ఎవరో పంపితే నేను దాన్ని నీట్ గా తయారు చేశాను... ఇలా....!
🌺
రచయిత పేరు దొరకలేదు ఇప్పటివరకు. మీకు తెలిస్తే చెప్పండి... వారిపేరునూ చేర్చి వ్యవహరిద్దాం....
🌺 అందుకే కూర్పు యొక్క మార్పు నేను అన్నాను...
      గమనించగలరు....      )
                   🌺
                    ✏️@ కళాచందర్,
                                   జర్నలిస్ట్.
                               ( SK 387 )

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌺 ఏవీరావనువార్ని నమ్మరాదె !🌺

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌺

రానెరావనిచెప్పి రావు పోపొమ్మనీ
        రాగాల నేలాలపించినాడు !?
రావురావనిచెప్పి రాజిల్లు కవనాలు
      రమ్యంగ ఏలఏర్పరచినాడు !?
రావురావనిజెప్పి రాగాలుతీయుచు
       బతుకు కోణాలన్ని ఏలబరికె !?
వచ్చొరావనువారి
కచ్చునేమోగాని
         ఏవీ రావన్నోరి కేల వచ్చె !?

వచ్చువచ్చనెవార్కి రాకపాయె
రావు రావనె  వార్కి  రానెవచ్చె
ఏవీరావను వార్ని  నమ్మరాదె !
       కల్లగాదు కళా చంద్రమాట !!


                   🌺
                    ✏️@ కళాచందర్,
                                   జర్నలిస్ట్.
                               ( SK 387 )

🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺
🌺 శీర్షిక :

 'ఏవీ రావనువార్ని నమ్మరాదె...! '

         🌺 రచన, గానం :
                 కళాచందర్...!!

🌺 సమయమివ్వండి తలాకొంత...

( 🌺 అందరూ....
          వినండి ఆలోచితంగా...!
                     అర్థవంతంగా...!! )

🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺
(🌺
ఆడియో ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకోండి !)
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌺

ఎందేమిలేదు రందిది
ఎందుకు అనవారు అట్లనియనుకుందుర్
ఎందుకొ మరి పందెములకో
కావోదొర వరుకోలు కవి కళచంద్రా !

                🌺
                ✏️@ కళాచందర్,
                              జర్నలిస్ట్.

🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺

.
🌺

దశాబ్దాల వైవాహిక జీవితంలో
మనది  ప్రతిదీ  పరస్పరమేకదా...!
తెలుసుకుని నడిచిన మనకు
దాపరికమెప్పుడూ దరిజేరలేదుకదా...!!

🌺

నీకాలికి ముల్లంటితే
నా కంటిలో దిగినట్టు
ఏముచ్చటైనా ఎవరాపినా
విలవిల్లాడే  వాళ్ళమే  కదా....!

🌺

చూసినోళ్ళు ఈర్షపడేంతగా
ఉన్నాం కదా మనం దగ్గరగా...!
మరి దూరంచేయాల్సిన ఆ కంతియేతో
కడుపులో పెరుగుతూంటే దాచేసావ్ దారుణంగా...!?

🌺

అయినా
నాబాధపిస్సగానీ...!
నీకూ తెలియకుండానేకదా
ఆ కంతి దినదిన ప్రవర్ధమానమైయ్యింది...!

🌺

జీవితంలో
ఎన్నో ఎన్నెన్నో
బాధలుమోసిన నీకు
ఇంతటి కంతినీ
మోయకతప్పలేదుకదా...!

🌺

నన్ను ఆపేసి
ఆపరేషన్ థియేటర్లో నిన్నుంచారు
నా పరేషాన్
చూడకుండానే నీవలావుండిపోయావ్...!

🌺

నిన్నూ
నీలో నన్నూ
చూస్తూ వుండిపోయాను
నిస్సత్తువగా నిస్సహాయంగా...!

🌺

నిన్నపన్నీరూ నేడుకన్నీరూ
ఎందుకమ్మా ఇదంతా...?
ఆపరేషన్లో నిను నే
చూసుకొంటున్నప్పుడు గుర్తుకోస్తుందిదంతా...!

🌺

తెలిసి
ఏ తప్పూ చేసుండంగా....!
కలిసి
ఉంచుతాడులే, దైవంగా...!!

🌺

దైవమా కాస్త కనికరించు
దైవమే! మాలక్ష్మిని ఇటుంచు!
దైవసేవను జనసేవలో చూస్కునేవాళ్ళం
మన్నించు! మమ్మల్ని మరికొన్నాళ్ళు దీవించు!!

                    🌺🙏🌺


                  🌺
                         ఇట్లు,
                       నీ ప్రాణం...
                    @ ఏవీ రావు.

🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺

( 🌺 ఆసుపత్రిలో ఆర్థాంగి ఓవైపు, మనసును ఓదార్చుకుంటూనే మన సహస్రకవులతో మాటల్లో ఉంటూ మరోవైపు ఇలా ఏమీ తోచలేని పరిస్థితిలోకూడా మనకు ఏదేదో చెబుతున్న ఏవీరావు గారి మనసు తెలిసి ఆయనకోసం నేను రాయకతప్పని కవిత ఇది...
🌺 మనమంతా ఆ లక్ష్మీఅక్కయ్యకూ బాగుండాలని కోరుకుంటూ, ఏవీరావుగార్కి "ఏమీకాదు" అని ధైర్యం చెబుతూ సకల సంపద సంపద్దంపత్ గా ఆ దంపతులను మరోమారు దీవిస్తూ...
🌺 కోరినవిధంగా కావాలని
          ఆదైవాన్ని వేడుకుంటూ...

  🌺 ధన్యవాదాలు....!  🌺

               🌺
               ✏️@ కళాచందర్,
                              జర్నలిస్ట్. )

🌺🔔🌺🌺🙏🌺🌺🔔🌺

(మన్నిచండి ఏవీరావుగారూ...!
   మిత్రులకు ఆపడం ఆపుకోలేక...)

🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺
.
🌺

ఎక్కడో
కాలిన వాసన...!

బహుశా...
జీతమేలేని జర్నలిస్టు
ఆకలికడుపే  కావచ్చు...!!

              🌺
              ✏️@ కళాచందర్,
                            జర్నలిస్ట్.
                        ( SK 387 )

🌺🌺🍀❓✅❓🍀🌺🌺
🌺

అన్నం
పరబ్రహ్మ స్వరూపం...!

దానిపని
అది చేసుకుంటుంది ఉంటే తింటే...!!
తినాలనివుంది... వుండాలిగామరి...!?


               🌺
               ✏️@ కళాచందర్,
                             జర్నలిస్ట్.
                          ( SK 387 )

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
.
🌺

బుద్ధుడంటే
ప్రాణమైన ఆశ...!

ఆ ఆశపైనే నా ధ్యాస...
కని, ఆయనే అదే వద్దన్నాడు...!?

                  🌺
                  ✏️@ కళాచందర్,
                                జర్నలిస్ట్.
                            ( SK 387 )

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
.
🌺

నీకేంది
పత్రికల, నువ్ 'స్ట్రింగరు'వన్నారు...!

అద్రుష్ఠం నన్నే పట్టుకున్నదనుకున్నా...!!
డిక్షనరీచూసిన,

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
(🌺 నిన్న అందుబాటులోలేక ఇప్పటివరకు 'నాతండ్రి' పాట వినని ఇద్దరు మిత్రులకై   మళ్ళీ..)

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

                                రచన:
                             కళాచందర్,
 (SK 387)               జర్నలిస్ట్.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

                        :  శీర్షిక :

🌺🙏🌺 మా తండ్రి...!🌺🙏🌺


🌺

నాయిన్నా  నర్సన్నా
నాపాలీ       దైవామా
నన్నూ     గన్నాతండ్రీ
నిన్నూ   మరువాలేను...!

యిలపైకీ      నన్నిచ్చీ
అల          పైకీవెళ్తీవా
యిలలోనా  కలలోనా
యిక మరువనూలేను...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺
🌺

బంగారూ   బుద్దిచ్చీ
సిద్ధున్నీ        జేశావు
బండంటీ   బతుకిచ్చీ
బడి  నేర్వుమన్నావు...!

ఓపీకే        వొరంగల్లూ
పట్నమ్మూ    అన్నావు
కొండంతా      ఓపికిచ్చీ
కొండెక్కీ       పోయావు...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺
🌺

ఊసేసిందే          రాసీ
కొస్తాదీ         అన్నావు
మంచీమాటే  బతుకూ
మూటాని      నేర్పావు...!

సైకీలూ       అప్పటిది
కాళ్ళెప్పటి యన్నావు
ఏదీ       ఇత్నంబెడితె
అదె      గోస్తావన్నావు...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺
🌺

సదివేటోనికి  సర్కార్
బడె   సాలునన్నావు
ఎగురలేకా     పందిరి
కురసా      నద్దన్నావు...!

కష్ఠా      సుఖాల్రెండూ
అనదమ్మూ లన్నావూ
నోరూ        మంచీదైతే
ఊరుమంచీ  దన్నావు...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺

🌺

యేలీనాటీ       శనీ
యేడుండాదన్నావు
కష్ఠా   మెక్కాడుంటే
సుఖ మక్కాడన్నావు...!

లాభా    నష్టాల్రెండూ
పనిలుంటాయన్నావు
కష్ఠా      సుఖాల్లోనూ
కలిసుండా  లన్నావు...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺

🌺

నోటీతో మాటంటే
నిలబెట్టాలన్నావూ
ఇంటింటీ మర్యాదా
ఇడువద్దానన్నావూ...!

ప్రతివ్యక్తేదో      పనికీ
పుడుతాడు అన్నావు
నీరాకా        ఎందూకో
నిరుపించా   లన్నావు...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺

🌺

కష్టా          పడేటోన్నీ
కవ్వించొద్ద     న్నావు
వీలైతే         నీవింతా
సాయా మీయన్నావు...!

పనె  ముఖ్యమన్నావు
పరమాత్మె    అన్నావు
చెట్టూకసలే       పైసల్
పుట్టవని    యన్నావు...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺

🌺

పొట్టోని          నెత్తీని
పొడుగోడు  గొడితేను
పొడుగోని        నెత్తీనీ
దేవుడు    గొట్టన్నావు...!

ఆలూ   మగలాలొల్లీ
అద్దం       నీడన్నావు
అన్నా        జెల్లెల్లెక్కా
కలిసుండా   లన్నావు...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺

🌺

భారత    స్వేచ్చాకోసం
బాయీ       పనినీవీడి
తెలంగాణా సాయూధా
పోరూలో      కలిసావు...!

స్వాతంత్ర్యా  మొచ్చాకే
జనమూలో     కొచ్చావు
నిజమయ్యినా  స్వేచ్ఛా
ఇంకరాలే         దన్నావు...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺

🌺

నీవూజెప్పిన    మాటా
నిక్కమైనా       మాటా
నీవూజూపిన    బాటా
నీతీగలిగిన        కోటా...!

నీవూపాడిన     పాటా
పల్లేవాడెను      నోటా
పరమాత్నవే   అంటూ
పదుగూరాడూ  నోటా...!!

              II నాయిన్నా నర్సన్నా II 🌺

🌺

నీబాట      తోడుండా
బతుకూ  నాకొకలెక్కా
నీమార్గ    మూనుంటే
మెతుకూ నాకొకలెక్కా...!

నీభావా   నలొనుండ
భగవంతూ డేమండా
భావా     శిఖరాలాను
గెలిచీనిలిచిన  తండ్రీ

              II నాయిన్నా నర్సన్నా II 🌺



                  🌺🙏🌺


                🌺
                 ✏️@ కళాచందర్,
                                జర్నలిస్ట్.
                            ( SK 387 )

🌺🌺🌺🍀🙏🌺🌺🌺🌺

🌺🙋🌻📚📝👌💐📢!?

                     🍦
                  🌺🌺
              🌺 🔔 🌺
           🌻 🌻 🌻 🌻
        🌺  'బాహుబలి'  🌺
     🌺   బతకమ్మ పాట   🌺
\🌻🌻🌻🌻🌻🌻🌻🌻/
    \_____________________/
-----------------------------------------

🌺బతుకమ్మ బతుకమ్మ  ఉయ్యాలో
     బంగారు బతుకమ్మ ఉయ్యాలో

మహిష్మతి రాజ్యంలో ఉయ్యాలో
శివగామీ రాణీ ఉయ్యాలో
అమెకూ కలిగిరీ ఉయ్యాలో
ఇద్దరూ కోడుకులు ఉయ్యాలో

పెద్ద కోడుకు పేరు ఉయ్యాలో
బళ్ళాలదేవుడు ఉయ్యాలో
చిన్న కోడుకు పేరు ఉయ్యాలో
బాహుబలిదేవుడు ఉయ్యాలో

ఇద్దరు కోడుకులు ఉయ్యాలో
మహ బలవంతులె ఉయ్యాలో
ఏండ్లు  గడిచెకోద్ది  ఉయ్యాలో
ఎదిగిపోయినారు  ఉయ్యాలో

దండెత్తవచ్చిండు ఉయ్యాలో
కాళీకేయా రాజు ఉయ్యాలో
అదితెలిసి ఆతల్లి ఉయ్యాలో
కోడుకుల్ని పిలిచింది ఉయ్యాలో

యుద్దంలొ గెలిచేటి ఉయ్యాలో
మహరాజు అనిజెప్పె ఉయ్యాలో
నమ్మిన బంటమ్మ ఉయ్యాలో
బానిస కట్టప్ప ఉయ్యాలో

అమ్మా మాటతో ఉయ్యాలో
సైన్యాన్ని దించిండు ఉయ్యాలో
యువరాజులిద్దరూ ఉయ్యాలో
యుద్దంలొ దిగిరి ఊయ్యాలో

బళ్ళాల కదిలిండు ఉయ్యాలో
భగభగ సూర్యుడే ఉయ్యాలో
బాహుబలి కదిలె ఊయ్యాలో
భాధ్యత గల ధీరుడుయ్యాలో

యుద్దంలొ గెలిచిండు ఉయ్యాలో
బహుబలిదేవుడే ఉయ్యాలో
ఆ తల్లి శివాగామి ఉయ్యాలో
రాజునే చెసింది ఉయ్యాలో

అది చూసి బళ్ళాల ఉయ్యాలో
బాహుబలినే చంపె ఉయ్యాలో
ఇది తెలసీ తల్లి ఉయ్యాలో
మనుమడిని పట్టుకొని ఉయ్యాలో

కొండలె దాటేను ఉయ్యాలో
కోనలె దాటేను ఉయ్యాలో
కొండ కోనల నడుమ ఉయ్యాలో
కుంతల రాజ్యము ఉయ్యాలో

ప్రవాహంలో తల్లి  ఉయ్యాలో చిక్కుకున్నాదమ్మ ఉయ్యాలో
తానుమునిగీపోతు ఉయ్యాలో
మనుమన్నిలేపిపట్టె ఉయ్యాలో

కుంతల రాజ్యానికి ఉయ్యాలో
కోయమల్లుడు రాజుఉయ్యాలో
అ రాజు భార్యకు ఉయ్యాలో
కొడుకులు లేరమ్మ ఉయ్యాలో

అ రాజు భార్య ఉయ్యాలో
సుగుణాల సుందరి ఉయ్యాలో
కొడుకుల్లేని ఆతల్లికి ఉయ్యాలో
దోరికేనమ్మా బాబు ఉయ్యాలో

ఆ  బాబుకు పేరు ఉయ్యాలో
శివుడు అని పెట్టిరీ ఉయ్యాలో
అల్లారు ముద్దుగా ఉయ్యాలో
వారుపెంచినారమ్మ ఉయ్యాలో

తల్లి చెప్పిన మాట ఉయ్యాలో
వినడమ్మా శివుడు ఉయ్యాలో
ప్రవాహానికెదురుంగ ఉయ్యాలో
ఉరికేటి  ఉత్సాహం ఉయ్యాలో

కోండ కోనలెక్కి ఉయ్యాలో
తండ్రి రాజ్యం పాయె ఉయ్యాలో
సంకెళ్ళలొ ఉండెటి ఉయ్యాలో
స్వంతతల్లని తెలిసె ఉయ్యాలో

తల్లిని విడిపించా ఉయ్యాలో
తల్లడిల్లి పాయె ఉయ్యాలో
పోరుకే రామ్మని ఉయ్యాలో
కత్తినె పట్టిండు ఉయ్యాలో

యుద్దానికే రామ్మని ఉయ్యాలో
యుద్దభూమిలో దిగిండు ఉయ్యాలో
బాణామే పట్టిండు ఉయ్యాలో
బళ్ళాలనే చంపిండు ఉయ్యాలో

తల్లినీ విడిపించి ఉయ్యాలో
రహస్యాన్ని విడిపించి ఉయ్యాలో
రాజ్యమెలినాడు ఉయ్యాలో
రమ్యంగ ఆయన ఉయ్యాలో

🌺అమ్మలూ అక్కలూ ఉయ్యాలో
     విన్నోల్లు  విననోల్లు ఉయ్యాలో
     ఇది పాట కాదు ఉయ్యాలో
     బాహుబలి కథ ఉయ్యాలో

🌺విన్నారా కథను ఉయ్యాలో
     చూసారసినిమా ఉయ్యాలో
     కథను కండ్లకుకట్టి ఉయ్యాలో
     కవ్వించె మహమనిషి ఉయ్యాలో

🌺రాసిందీ ఎవడే ఉయ్యాలో
     తీసిందీ ఎవడే ఉయ్యాలో
     తీసింది రాజమౌళి ఉయ్యాలో
     రాసింది వాళ్ళయ్య ఉయ్యాలో

🌺 రమ్యమైనీకథను ఉయ్యాలో
      రాసికూర్చేనెవరు ఉయ్యాలో
      బతుకమ్మ పాటగా ఉయ్యాలో
      బహుమతిచ్చేనెవరు ఉయ్యాలో

🌺 రాసెనెవరోకాని ఉయ్యాలో
      కూర్చెనెవరోకాని ఉయ్యాలో
      ఈ కూర్పుమార్పులు ఉయ్యాలో
      కళాచందర్  జేసె  ఉయ్యాలో

              🌺🌺🌺

    🌺కూర్పుయెక్క మార్పు
🌺✏️@కళాచందర్, జర్నలిస్ట్
                         ( SK387 )

🌺🌺🙏🌻?🌻🙏🌺🌺

(🌺 ముఖ్యగమనిక :-
           ఇది రఫ్ గా ఎవరో పంపుతూంటే ఇంకెవరో చదువుతూంటే అది నాకు కూడా ఎవరో పంపితే నేను దాన్ని నీట్ గా తయారు చేశాను... ఇలా....!
🌺
రచయిత పేరు దొరకలేదు ఇప్పటివరకు. మీకు తెలిస్తే చెప్పండి... వారిపేరునూ చేర్చి వ్యవహరిద్దాం....
🌺 అందుకే కూర్పు యొక్క మార్పు నేను అన్నాను...
      గమనించగలరు....      )
                   🌺
                    ✏️@ కళాచందర్,
                                   జర్నలిస్ట్.
                               ( SK 387 )

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌺 ఏవీరావనువార్ని నమ్మరాదె !🌺

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌺

రానెరావనిచెప్పి రావు పోపొమ్మనీ
        రాగాల నేలాలపించినాడు !?
రావురావనిచెప్పి రాజిల్లు కవనాలు
      రమ్యంగ ఏలఏర్పరచినాడు !?
రావురావనిజెప్పి రాగాలుతీయుచు
       బతుకు కోణాలన్ని ఏలబరికె !?
వచ్చొరావనువారి
కచ్చునేమోగాని
         ఏవీ రావన్నోరి కేల వచ్చె !?

వచ్చువచ్చనెవార్కి రాకపాయె
రావు రావనె  వార్కి  రానెవచ్చె
ఏవీరావను వార్ని  నమ్మరాదె !
       కల్లగాదు కళా చంద్రమాట !!


                   🌺
                    ✏️@ కళాచందర్,
                                   జర్నలిస్ట్.
                               ( SK 387 )

🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺
🌺 శీర్షిక :

 'ఏవీ రావనువార్ని నమ్మరాదె...! '

         🌺 రచన, గానం :
                 కళాచందర్...!!

🌺 సమయమివ్వండి తలాకొంత...

( 🌺 అందరూ....
          వినండి ఆలోచితంగా...!
                     అర్థవంతంగా...!! )

🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺
(🌺
ఆడియో ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకోండి !)
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌺

ఎందేమిలేదు రందిది
ఎందుకు అనవారు అట్లనియనుకుందుర్
ఎందుకొ మరి పందెములకో
కావోదొర వరుకోలు కవి కళచంద్రా !

                🌺
                ✏️@ కళాచందర్,
                              జర్నలిస్ట్.

🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺

.
🌺

దశాబ్దాల వైవాహిక జీవితంలో
మనది  ప్రతిదీ  పరస్పరమేకదా...!
తెలుసుకుని నడిచిన మనకు
దాపరికమెప్పుడూ దరిజేరలేదుకదా...!!

🌺

నీకాలికి ముల్లంటితే
నా కంటిలో దిగినట్టు
ఏముచ్చటైనా ఎవరాపినా
విలవిల్లాడే  వాళ్ళమే  కదా....!

🌺

చూసినోళ్ళు ఈర్షపడేంతగా
ఉన్నాం కదా మనం దగ్గరగా...!
మరి దూరంచేయాల్సిన ఆ కంతియేతో
కడుపులో పెరుగుతూంటే దాచేసావ్ దారుణంగా...!?

🌺

అయినా
నాబాధపిస్సగానీ...!
నీకూ తెలియకుండానేకదా
ఆ కంతి దినదిన ప్రవర్ధమానమైయ్యింది...!

🌺

జీవితంలో
ఎన్నో ఎన్నెన్నో
బాధలుమోసిన నీకు
ఇంతటి కంతినీ
మోయకతప్పలేదుకదా...!

🌺

నన్ను ఆపేసి
ఆపరేషన్ థియేటర్లో నిన్నుంచారు
నా పరేషాన్
చూడకుండానే నీవలావుండిపోయావ్...!

🌺

నిన్నూ
నీలో నన్నూ
చూస్తూ వుండిపోయాను
నిస్సత్తువగా నిస్సహాయంగా...!

🌺

నిన్నపన్నీరూ నేడుకన్నీరూ
ఎందుకమ్మా ఇదంతా...?
ఆపరేషన్లో నిను నే
చూసుకొంటున్నప్పుడు గుర్తుకోస్తుందిదంతా...!

🌺

తెలిసి
ఏ తప్పూ చేసుండంగా....!
కలిసి
ఉంచుతాడులే, దైవంగా...!!

🌺

దైవమా కాస్త కనికరించు
దైవమే! మాలక్ష్మిని ఇటుంచు!
దైవసేవను జనసేవలో చూస్కునేవాళ్ళం
మన్నించు! మమ్మల్ని మరికొన్నాళ్ళు దీవించు!!

                    🌺🙏🌺


                  🌺
                         ఇట్లు,
                       నీ ప్రాణం...
                    @ ఏవీ రావు.

🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺

( 🌺 ఆసుపత్రిలో ఆర్థాంగి ఓవైపు, మనసును ఓదార్చుకుంటూనే మన సహస్రకవులతో మాటల్లో ఉంటూ మరోవైపు ఇలా ఏమీ తోచలేని పరిస్థితిలోకూడా మనకు ఏదేదో చెబుతున్న ఏవీరావు గారి మనసు తెలిసి ఆయనకోసం నేను రాయకతప్పని కవిత ఇది...
🌺 మనమంతా ఆ లక్ష్మీఅక్కయ్యకూ బాగుండాలని కోరుకుంటూ, ఏవీరావుగార్కి "ఏమీకాదు" అని ధైర్యం చెబుతూ సకల సంపద సంపద్దంపత్ గా ఆ దంపతులను మరోమారు దీవిస్తూ...
🌺 కోరినవిధంగా కావాలని
          ఆదైవాన్ని వేడుకుంటూ...

  🌺 ధన్యవాదాలు....!  🌺

               🌺
               ✏️@ కళాచందర్,
                              జర్నలిస్ట్. )

🌺🔔🌺🌺🙏🌺🌺🔔🌺

(మన్నిచండి ఏవీరావుగారూ...!
   మిత్రులకు ఆపడం ఆపుకోలేక...)

🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺
.
🌺

ఎక్కడో
కాలిన వాసన...!

బహుశా...
జీతమేలేని జర్నలిస్టు
ఆకలికడుపే  కావచ్చు...!!

              🌺
              ✏️@ కళాచందర్,
                            జర్నలిస్ట్.
                        ( SK 387 )

🌺🌺🍀❓✅❓🍀🌺🌺
🌺

అన్నం
పరబ్రహ్మ స్వరూపం...!

దానిపని
అది చేసుకుంటుంది ఉంటే తింటే...!!
తినాలనివుంది... వుండాలిగామరి...!?


               🌺
               ✏️@ కళాచందర్,
                             జర్నలిస్ట్.
                          ( SK 387 )

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
.
🌺

బుద్ధుడంటే
ప్రాణమైన ఆశ...!

ఆ ఆశపైనే నా ధ్యాస...
కని, ఆయనే అదే వద్దన్నాడు...!?

                  🌺
                  ✏️@ కళాచందర్,
                                జర్నలిస్ట్.
                            ( SK 387 )

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺


🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
.
🌺

నీకేంది
పత్రికల, నువ్ 'స్ట్రింగరు'వన్నారు...!

అద్రుష్ఠం నన్నే పట్టుకున్నదనుకున్నా...!!
డిక్షనరీచూసిన, పట్టుకువేలాడేవాడట...!?


                  🌺
                  ✏️@ కళాచందర్,
                                జర్నలిస్ట్.
                            ( SK 387 )

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
.
🌺

బల్లిపాతరంటే
నాకిష్ఠం...  పాతేస్తది దోమల !

కని,
దులపమంటారు... శుద్ధిపేరుతో !!
ఇంకేం, పట్టపగలు దోమలరాజ్యం...!?



                  🌺
                  ✏️@ కళాచందర్,
                                జర్నలిస్ట్.
                            ( SK 387 )

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
.
🌺

పాలకులు
రాహువులో...!?  కేతువులో...!?

గురుస్థానంలో గురువైతే లేడు....!?
భావిప్రళయాన్ని ఎవడాపగలడు...!?
.


                  🌺
                  ✏️@ కళాచందర్,
                                జర్నలిస్ట్.
                            ( SK 387 )

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
.
🌺

అంతలంతలోనె ఆవిషయములురాయు !
       ఇంతలోనె మరల ఇదియురాయు !?
అవేరా సిరుల వన్నియా  రాతలే
                  కల్లగాదు కళా చంద్రమాట !!

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
.
🌺

కడుపు కుడిసిలేక   కనువింతజేసినా
        స్వాయేని అధ్యయనమన్నిగుల్ల
రామబుద్దునినోట రత్నమేమరుమాట
              కల్లగాదు కళా చంద్రమాట !!

🌺🌺🌺🙏✅🙏🌺🌺🌺
.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🌺  అయుత కవితాయజ్ఞము   🌺
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  సహస్రకవి                 కళాచందర్,
సంఖ్య : 387                  జర్నలిస్ట్.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

        అంశం  :  సామాజికం
     శీర్షిక     :  ఎవరిదో వారిదే !

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌺

నాపక్కనెవరున్న నాకైతెదెలియును
         నీపక్కనెవరున్న నీకెదెలుయు !
నీపక్కనెవరున్న నాకెలాదెలుయునే !?
           కల్లగాదు కళా చంద్రమాట !!

🌺

నాపక్కనెవరున్న నాకైతె దెలిసెను
         నీపక్కనెవరున్న నీకుదెలిదె ?
ఎవరిపక్కనున్న వారికేదెలియును !?
          కల్లగాదు కళా చంద్రమాట !!

🌺

ఎవరిపక్కెవరున్న వారికేదెలియును
        సోదరా నన్నిట్ల యడుగదగునె ?
నీవున్న చోటనే నేనుందుననిలేదు !?
             కల్లగాదు కళా చంద్రమాట !!

🌺

నీవేడకో బోవ దోల్కొనీ బొయినావ
          సోదరా నన్నిలా నడిగినావు ?
నీవెబోతివిగాని నన్నుగొంపొయినట్లు !?
             కల్లగాదు కళా చంద్రమాట !!

🌺

మన  మెవ్వరమెు   భువిని
                మనకెవ్వరెవ్వరో
ఉట్టిగట్టుకవూగ వచ్చినామె ?
ఎవరిదోవారిదే ఎరుకతోమెలగాలె !
          కల్లగాదు కళా చంద్రమాట !!

🌺

అందేమిగనపడక  చిందరావందరై
        చిత్రమీపద్యాలు గానవడునె !
ఎందేమిలేదులే ఏటికో మరియావ !?
           కల్లగాదు కళా చంద్రమాట !!


               🌺
               ✏️@ కళాచందర్,
                            జర్నలిస్ట్.

🌺📚💐✅🙋✅💐📚🌺
.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🌺  అయుత కవితాయజ్ఞము     🌺
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  సహస్రకవి                 కళాచందర్,
సంఖ్య : 387                  జర్నలిస్ట్.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

        అంశం  :  సామాజికం
     శీర్షిక     :  ఎవరిదో వారిదే !

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

🌺

నాపక్క ఎవరున్న !నాకైతె దెలియును !
            నీ పక్కఎవరున్న నీకె దెలియు
నీపక్క ఎవరున్న  నేనెట్లు "ఎరుగుదు"
             చల్లగా!వినుకళా !చంద్రమాట
నాపక్కనెవరున్న నాకైతై దెలిసెను
      నీపక్క ఎవరున్న నీకె దెలుసు ఎవరిది వారికి  ఎట్లైన దెలియును
         చల్లగా!వినుకళా చంద్రమాట

తే.గీ

ఎవరి పక్కన ఎవరున్నదెరుగలేక
అనుజ నన్నింక నీవిట్లు అడుగ దగునె
నీవు నిలిచిన చోట నే నిలువలేను
చల్లగాను వినుము కళా చంద్రమాట

🌺

మనమెవ్వరమొభువి!మనకెవ్వరెవ్వరో
           ఉట్టిగట్టుకనిందు !ఊగ గలమె
ఎవరికి వారలె ఎరుకతో మెలగాలె
         చల్లగా వినుకళా చంద్రమాట
అందేమి గనలేక చిందర వందరై
చిత్రమౌ   పద్యాలు  జెప్పగలమె
ఎందేమి లేదులే ఏటికో మరియావ
            చల్లగా వినుకళా చంద్రమాట

తే.గీ

నీవె బోయితివి గదనన్నేల వెంట
తోలుకొని పోవవైతివి తోచదాయె
అనుజ నన్నింక నీవిట్లు అడుగదగునె
చల్లగాను వినుము కళాచంద్ర మాట


               🌺
               ✏️@ కళాచందర్,
                            జర్నలిస్ట్.

🌺📚💐✅🙋✅💐📚🌺
.
🌺

ఆత్రమో ఇదియెంత జిత్రమౌనోకాని
          వీరగారి వింత యింతలయ్యె !
అక్షరాలు మింగి ఆనకాయికవీర
         పద్యలె గ్రక్కునా గ్రక్కుచుండె !!

ఎక్కడెక్కడియెు ఆ బక్కులెక్కలనన్ని
         టక్కుటక్కున లెక్క పెక్కుగాను !
మెుక్కవోని దీక్ష పెక్కుతక్కువ హోరు
          కల్లగాదు కళాచంద్రమాట...!!
.

                  🌺
                  ✏️@ కళాచందర్,
                                జర్నలిస్ట్.
                            ( SK 387 )

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
🌺

పాపం
పాదరసం
ఏ రసానికీ చెందదు...!

    ఎందుకంటే దాంట్లో పాదముంటదిగదా...!?

🌺

పాణాన్ని
నిలుపుతున్న
పాదం అంటే అందరికీ చులకనే...!

🌺🌺🌺✅💐✅🌺🌺🌺
(🌺 పాదమంటే పలుచన భావం ఉన్న నేటి పరిస్థితిని అర్థంచేయించే పరిస్థితిలో...

పాదరసం నవరసాల్లో ఏరసానికీ చెందదని...  టూకీగా)
🌺

ఎండరాకముందేబడి ఎట్టవలెను
ఎండవడెముందె మళ్ళిడిసెట్టవలెను !
ఎటుజేసిదలుగొద్దు ఎండజూడు
చల్లగానువిను కళా చంద్రమాట !!

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺

కళా జన్మదినం

వరుకోలు కళాచందర్
జన్మదినం సందర్భంగా కవిమితృల అభినందనలు

పుట్టిన రోజు 10 - 02 - 1973
🌺🌺🌺✅🙏✅🌺🌺🌺
🌺 10/02/1973
🌺 నాకేదెల్వది దీనికెలా తెలుసో...!? 
🌺 ఆశ్చర్యమే...! 
🌺 నేను ఫేస్బుక్ లో అప్డేట్ ఇంతవరకు కాలేదు... 
🌺 గమ్మతున్నది దీనిపని....! 
🌺 ఇలాళ నా పుట్టినరోజట.... 
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🌺🌺🌺✅🙏✅🌺🌺🌺

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺


🌺🌺🌺✅🙏✅🌺🌺🌺

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺


గోగులపాటి కృష్ణమోహన్ 
ప్రియమితృడు, కవిమితృడు కళాచంద్రునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....
నీ కళ చరితార్ధమవ్వాలని.... 
ఈ కళాచంద్రుడు కలకాలం ఆయుర్ ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో కలకాలం తులతూగాలని మనసారా కోరుకుంటూ....అభినందనలు.... ఆశీర్వాదాలు అందజేస్తున్నాను....
అందుకో మిత్రమా....
నీ
జ్యోతికృష్ణా 
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

కళలకే చంద్రుడు కళారాధ్యుడితడు
కళలన్ని కలబోసె కవిమితృండు

ఎన్నికష్టాలున్న ఎన్నిబాదలుపడ్డ
అనుకున్నలక్ష్యాలు అధికమించె

పుట్టినదినమున పులకించె కవిమిత్ర
పిల్లపాపలతోడ చల్లగుండ

ఆయురారోగ్యము అష్టైశ్వర్యము 
కోరుకొనుచుంటిని కోట్ల కెదగ

ఆవె
చంద్రుడన్నతెలుసు కవిమితృలందర్కి
చంద్రుడన్నతెలుసు కవనదారి
చంద్రుడేకదమరి కళలకు చంద్రుడు
చంస్రుడేను మరి దేవి పతుడు 

జ్యోతికృష్ణ
కళాచందర్ - కృష్ణమోహన్ 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

అయుత కవితా యజ్ఞం
అయుత కవితా యజ్ఞం 
10/02/2016 
సహస్రకవి 101 
 కవిత సంఖ్య:165
కవి: అనుసూరి వేంకటేశ్వరరావు 
అంశం : పుట్టినరోజు
శీర్శిక: హాపీబర్త్ డే


పదవ  నెల రెండున పుట్టెను 
మహాత్ముండొక్కడు
రెండవ నెల పదిన పుట్టెను
పుణ్యాత్ముండొక్కడు 
ప్రజలలో మమేకమౌతూ
విలేఖరిగా
విరులు జల్లుతూ
సమాజపు కుళ్ళును
కుళ్ళబొడుస్తూ
సహస్రకవులతో కలిసి
కవన సాగులో
ఏరువాక సాగిస్తూ
పాటల పల్లకిలో
తా వూరేగుతూ
అందరినీ ఊరేగిస్తూ
తలలో నాలుకలా
హైకులో 
కలం నైఫ్ తిప్పుతూ
వాట్సప్ లో
గ్రూపులలో కలతిరుగుతూ
కలుపుకుంటూ
స్నేహామృతాన్ని పంచుతూ
హితుడై
స్నేహితుడై
పుడమిన 
మసిలే
నిత్య పున్నమి చంద్రుడై
మా..మన..కళాచంద్రుడై
పుట్టిన రోజు శుభమౌ కదా!
పుట్టినరోజు శుభాకాంక్షలతో 
........ఏవీ రావు....అ వే..రా
🌺🌺🌺🌺🌺🌺🌺

వీరా గుడిపల్లి
🌺🌺🌺🌺
ఈ రోజు కళా చందర్ పుట్టిన రోజు
మనకు తెలిపిన ఫేస్ బుక్ కు...మొదట జేజేలు

సహస్ర మిత్రుల సహోదరుడు కళా
అమ్మాయిలకు అందకుండా మొత్తంగా మందరాలన్నీ దోచుకుని కవిమిత్రుల కవితలకు మాలలేస్తున్న కళా చందర్ పుట్టిన రోజు ఈనాడు

మనందరికీ పండగ రోజు 
కళ కళ కళ కళ కళ. కళా చందర్ Happy birthday 
Happy birthday ,Happy birthday

నాదో చిఱు కానుక ప్రేమతో స్వీకరించమని మనవి
🌺🌺🌺🌺

వీరా గుడిపల్లి.....
🌷🌷🌷🌷🌷🌷

పుట్టిన రోజు శుభాకాంక్షలు
🌺🌺🌺🌺🌺

పది మంది లోనున్న పరిమళించెడి వాడు
                  ముద్ద మందారాల ముద్దు ఱేడు
వరుకోలు పిలగాడు వరుసగా స్పందించు
                 వదలక నెవరిని వద్దికగను
కవిత లల్లెడు వారి కవనమ్ము పరికించి
                   విలువైన సలహాలు విశద పరచు
తను కళా చంద్రుడు తలపైన టోపితో
               సతతము చిరునవ్వు చిందు చుండు

ఎవరి నెపుడు బాధించి ఎఱుగనట్టి
శాంతరూపి కళా చంద్ర శాంతముగను
అందుకో శుభకామన లందు కొమ్ము
పుట్టిన దినము ఈనాడు పూర్ణ చంద్ర
🌷🌷🌷🌷

వీరా గుడిపల్లి
🌺🌺🌺🌺

  🌺        🌼       🌼        🌺        
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
ఆ**

నేడె విదియ దివము నెలవంక కనువిందు
మిత్రు డొకరు గలసె మించ గాను
కళల చంద్ర జనన కమ్మ ని దివమిది 
కోరు కొంటి శుభము కోటి వేల్పు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

           అంబటి భానుప్రకాశ్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

SKno322.గడ్డం లక్ష్మణ్ కాటారం కరీంనగర్.🌺    సాహితీ బందువు కళాచందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు🌺🌷🌹💐🎉🍀🌸ఉత్పలమాలపద్యం.  "బందువు సాహితీవనము బంగరు పుష్పము,జర్నలిస్టు,ఈ 
బృందము ఆప్తమితృడగు పుణ్యుడు,ధన్యుడు నిత్య వాక్కళా 
చంద్రుడు,శౌర్యధైర్య గుణసాంధ్రుడు,మౌని,ల నిండుకుండ,మా 
విందగు హార్ధికుండిట,కవీంధ్ర!వినమ్రత విద్యరేడిలన్.
👏🙏🌻🎁

🌺అన్న🌺
కవిత సంఖ్య.61,
ఇందిర.వెల్ది,
S.K.No.334.

అమ్మ,నాన్న తరువాత,
అత్యున్నమైనది.
అవనిలోని పదవేది?
అన్నా,అన్నా,అన్నేగా అదిమరి!

ఆప్యాయత, అనురాగం,
అన్నమదికే స్వంతము.
అనుబంధం,ఆరాధన,
అన్నహృదిలో పదిలము.

అన్నచూపు కురియును,
తెల్లని,చల్లని,వెన్నెలలు.
అన్నమాట కరుకైనా,
అది శర్కర చెరకుగడ.

అమ్మ,నాన్న లేకున్నా,
అన్నేగా ఆడుబిడ్డకు శక్తి.
తనేగా కల్పించును,
కష్టాల నుండి విముక్తి. 

ఆదిశేషుడానాడు,
అవనికి అరుదెంచి,
రామన్నకు సేవచేసినాడు.

అతిబలవంతులు నల్వురు,
ధర్మన్నకు తలవంచి,
కష్టాల కడలి ఈదినారు ఇంకోనాడు.

నటనసూత్రధారి వేలు,
నలిగిపోయిందని చెబితే,
చిన్నారి చెల్లి కృష్ణ,
చీరకొంగు చించి కడితే,
శీలాన్ని కాపాడెను,
అన్న కృష్ణ మరోనాడు.

అరమూరెడు ముక్కతో,
అల్లిన రాఖీ పువ్వును,
అతిప్రేమతో కడుతున్నా!
అమ్మలోని మొదటి సగం,
నాన్నలోని చివరిసగం,
రెండైన అన్న.

నీకన్నా పెన్నిధి వేరెవరులేరన్న.
నీ సన్నధే నాకు దైవమందిరమన్న
అమ్మలేదని నీవు అధైర్యపడకన్నా!
చిట్టిచెల్లినే కాదూ!
చిన్నారి నీ అమ్మను.
నీ చేతిలో వికసించిన,
చిరంజీవి కమలను.
..........

కళాచందర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలతో......
ఇందిర.వెల్ది.
😍😍😍😍😍😍😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺


ఆయత కవితా యజ్ఞం
కవితా సంఖ్య :81
విజయ దుర్గ
sk ---- 87
***కళా అన్న***
కలం చేత పట్టి చెడును చెండాడుతూ
మంచిని ప్రోత్సహిస్తూ ......
మానవాళికి ఆత్మ బంధువై.....
ఎంతో మందికి మిత్రుడవై స్నేహ
పరిమళాలు వెదజల్లుతూ....
ఎంతో మంది కవులకు ప్రోత్సాహానివై
ముందుకు నడిపస్తూ......
కవితా ప్రపంచంలో అలుపెరగని
సిపాయివై జన సేవ చేస్తూ...
అజరామరంగా ఆచాంద్రార్కము
ధ్రువతారలా వెలిగేవు .....
నూరు పున్నమి వెలుగులో 
మీ జీవన సౌరభం వెలగాలని
పుట్టిన రోజు శుభాకాంక్షలన్నా.....
                                      వినీల
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

కళా చంద్ర గారికి,
జన్మ దిన శుభాకాంక్షలు .
శతమానం భవతి శతాయుహు పురుషః 
శథెన్ద్రియెన  అయుస్సెవిన్ద్రియెన ప్రతి తిష్ట్తతి .....పొకూరి.
🌷🌙🌷🙏🙏🙏💐💐🏈💐💐💐

కళాచంద్ర చంద్రన్నగంభీర రూపం
హలోయంటెనేచాలు యానంద మొందన్
చలోక్తుల్ ,విరాజిల్లు చంద్రన్న నోటన్ 
భళారే కళాచంద్ర భానుప్రకాశం !!

కళాచందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 
అంజయ్య గౌడ్
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

మిత్రులు శ్రీ కళాచందర్ గారికి
హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు!

అయుత కవితా సుయజ్ఞాన ♦ నందమొలుకు
వ్యాఖ్యలను బెట్టి యాత్మీయ ♦ హర్ష మిడియు
మమతలను పంచి మాటాడు ♦ మాన్యుఁడ వగు
మా కళా చంద్ర! నీకు జ♦న్మదిన నుతులు!

భవదీయ మిత్రుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

శ్రీ కళాచంద్రులకిదియే శ్రియము శుభము
జన్మ దినశుభా కాంక్షలు జయము జయము
కవు లసంగము అందించు  కైత కవిత 
ఆయుత కవితలచెలిమి   అందుకొనుడు
ఇట్లు
మాడుగుల నారాయణ మూర్తి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

మేక రవీంద్ర

కళాచందర్ కు
జన్మదినం మర్చిపోలేని.

జ్ఞాపకాలను మిగులుస్తుంది.
సంపాదించుకున్న.
అభిమానం అమోఘం. 
ఆ మందారపూల మహిమో 
ఆ మృదుభాషణమేమో
అతని మనసే
అతని ఆప్యాయత
అతని పలరింపే
అవును
అవును
అవును
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

కళాచందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
కళాకారులు మన కళాచందర్ 
జర్నలిజంతో జనాన్ని మేల్కొలిపే జనాభిమాని 
కవనంతో సవనం చేయగల కళాచందర్ గారు కలకాలం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ

  మీశ్రేయోభిలాషి
గంగరాజు
  మీకవితా సహోధ్యాయుడు
   సహస్రకవులలో ఒకడు
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

అయుత కవితాధ్వరమ్మున
నియతముగన్ వ్యాఖ్య లిడెడు నిష్కల్మష! మా
ప్రియకవి బంధు కళాధర!
జయమందుమ! జన్మ దివస శంసలు గొనుమా!

- సీ వీ కుమార్, ఎస్ కే 424
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺

కళా గారు ఇప్పుడే పుట్టిన రోజు అనిచుాచి
12లొేపు. ఇలా తెలియచేస్తున్నాను.

వాట్సప్"కళా" వేదిక"
కళ" రాకపొేతే
"కళ"లేక కాంతిహీన వేదిక
"చంద్ర" కాంతికి కలువల్లా
"కళా" కాంతికి కవి కలువలు వికసిస్తాయి
"కళా చంద్ర"
సహస్ర కవుల కరదీపిక
సహస్ర కవుల కవితావేదిక
సహస్ర కళాశీస్సులతొే
జన్మదిన శుభాకాంక్షలు
శతమానంభవతి.
××××××మన్నె లలిత×××××××××

🌺🌺🌺✅🙏✅🌺🌺🌺